IPL 2021, Srh vs kkr playing X1 and track record.
#Ipl2021
#Srhvskkr
#SunrisersHyderabad
#Kolkataknightriders
#DavidWarner
#KaneWilliamson
#RashidKhan
#Natarajan
#EoinMorgan
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేజింగ్‌కే మొగ్గుచూపాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆసక్తికర కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోంది. ఊహించనట్లుగానే స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. కానీ అనూహ్యంగా మహ్మద్ నబీ జట్టులోకి వచ్చాడు.